News October 1, 2024
HYDలో విడాకులు ఎక్కువగా తీసుకునేది వీరే!

గ్రేటర్ హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాల్లో ప్రతీనెల 300కు పైగా విడాకుల కేసులు నమోదవుతున్నాయి. చిన్నాచితక సమస్యలను సైతం ఆలుమగలు అర్థం చేసుకోకపోవడంతో కౌన్సెలింగ్ సెంటర్లకు 10 నుంచి 15% మంది వెళ్తున్నారంటే సమస్య ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. వీరిలో అత్యధికంగా 25 నుంచి 35లోపు వయసు ఉన్న జంటలు 75% ఉండగా.. వారిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువమంది ఉంటున్నారని తేలింది.
Similar News
News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.