News October 22, 2024

HYDలో విషాదం.. తెనాలి వాసి ప్రాణం తీసిన కుక్క

image

HYD చందానగర్ PS పరిధిలో సోమవారం విషాదం వెలుగు చూసింది. స్థానికులు వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉదయ్(23) రామచంద్రాపురం పరిధి అశోక్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి చందానగర్‌లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. 3డో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క అతడిని తరిమింది. తప్పించుకునే క్రమంలో కిటికీలో నుంచి కిందపడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 17, 2026

గుంటూరులో శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.