News June 11, 2024

HYD: అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్‌లో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్

image

HYD నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీలో భాగంగా స్ట్రాటజిక్ కంటెంట్ కోఆర్డినేషన్ అసిస్టెంట్- కమ్యూనిటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం కమ్యూనికేషన్స్, బిజినెస్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT

Similar News

News February 23, 2026

HYD: 2BHK ఇళ్ల కోసం.. ఇంకెన్నాళ్లీ నిరీక్షణ..?

image

BRS నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నివసించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కేటాయింపులు జరగడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు, అమీన్‌పూర్ ఇతర ప్రాంతాల్లో ఇళ్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ఆశావహులకు అవి అందుతాయో లేదో తెలియని అయోమయం నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించడంతో పాత ఇళ్ల కేటాయింపుపై సందిగ్ధత ఏర్పడింది.

News February 23, 2026

HYD: 8712441912కు Hi అని పంపండి

image

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారుల కోసం వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభించింది. <<8712441912>>8712441912<<>> నంబర్‌కు విద్యుత్ సంస్థతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ నుంచి వాట్సాప్‌లో Hi అని పంపితే ఫిర్యాదుల నమోదు, బిల్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి వంటి సేవలు పొందవచ్చు. ఛైర్మన్& ఎండీ ముషారఫ్ ఫరూఖీ ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్ సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం కల్పించారు.