News February 25, 2026
HYD: అమ్మాయిలూ ఇది మిస్ అవ్వకండి

మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కరోనా టీకా తరహాలో ఫ్రీ వ్యాక్సిన్‌ను నిర్ణయించింది. త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా.. ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మంది ఉంటారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అంచనా. సమీప PHCల్లో 6 నెలల వ్యవధిలో 3 టీకాలు ఉచితంగా అందించనున్నారు.
Similar News
News April 16, 2026
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట: DPRO

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు వర్తించే ‘హెల్త్ స్కీమ్’ను 2026-27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు జీవో నంబర్ 43ను విడుదల చేసినట్లు DPRO శ్రీనివాస్ తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరూ ఈ పథకం కింద లబ్ధి పొందడానికి తమ వంతు ప్రీమియం సొమ్ము ₹1,250 చెల్లించాలని సూచించారు.

LIC HFLలో 180 ఉద్యోగాలకు నోటిఫికేషన్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 55% మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. జూన్ మొదటి వారంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎగ్జామ్ ఫీజు రూ.800. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <