News December 16, 2024
HYD: ఆ గ్రామాలకు వెళ్తే చలితో గజగజ వణుకుడే..!

HYD శివారు ఇబ్రహీంపట్నం పరిధి ఎలిమినేడు, VKB మోమిన్‌పేటకు వెళ్తే చలితో గజగజ వనకాల్సిందే. HYD, RR, మేడ్చల్, VKB జిల్లాల పరిధిలో ఆ రెండు గ్రామాల్లోనే 30 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇబ్రహీంపట్నం ఎలిమినేడు- 8.9, VKB మోమిన్‌పేట-8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు శనివారం నమోదయ్యాయి. ఆ గ్రామాల్లో ప్రజలను చలి వణికిస్తోంది. సా.6 నుంచి తెల్లవారుజామున ఉ.9 వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.