News March 12, 2025
HYD: ఆ పల్లెటూరి పరిమళమే వేరు!

ఎక్కడికెళ్లినా పల్లెటూరి పరిమళమే వేరు. కోట్లు పెట్టినా.. ఆ సొంత ఊరు అనుభూతి, ఆనందం ప్రపంచంలో మరెక్కడ దొరకదు. HYDలో 4 గోడల మధ్య అష్ట కష్టాలు పడి జీవితం సాగించే వారు, ఒక్కసారి ఊరెళ్తే.. బాధలన్నీ మర్చిపోతాం. మనసుకు ఏదో తెలియని సంతోషం.అదే కదా కన్న ప్రేమ, సొంత ఊరిపై మమకారం. సొంతింట్లో కూర్చొని కారం పొడితో బువ్వ తిన్నా.. బిర్యానీ తిన్నంత ఆనందం. పచ్చని పొలాల మధ్య ప్రాణం తిరిగోచ్చినట్లు అనిపిస్తుంది.
Similar News
News December 1, 2025
ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.
News December 1, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, డాక్యుమెంట్స్ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tcil.net.in/