News April 25, 2024
HYD: ఇంటర్ FAIL.. అమ్మాయి సూసైడ్

HYDలో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదర్‌గూడ శివనగర్ వాసి శ్రీనివాసరెడ్డి కూతురు హరిణి (16) మెహదీపట్నంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. నేడు విడుదలైన ఫలితాల్లో మాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యింది. ఈ విషయాన్ని శుభకార్యానికి వెళ్ళిన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తల్లి ఇంటికొచ్చే లోపే ఉరేసుకొంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News December 14, 2025
ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!

HYDకు వెళ్లగానే అద్దాల మేడలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒక్కసారైనా వాటిలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగించేలా మంత్రముగ్ధులను చేస్తాయి. ఇప్పుడు ఆ అద్భుతాలన్నింటినీ మించిపోయేలా, నగర శివారు ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన బంగ్లాను నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. 72 అంతస్తుల భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అనుమతులు కోరినట్లు సమాచారం. దూరం నుంచి గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషల్.