News February 25, 2026

HYD: ఇంట్లో చిరాకులు.. బయటే హాయిగా ఉంది!

image

‘మా వాళ్లతో మాట్లాడితే గొడవే అవుతుంది’.. ఇది యువత మాట. ఇంట్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం యువతను ఒంటరి చేస్తోంది. పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం, నిరంతరం విమర్శించడంతో ఇంటికి వెళ్లాలనే ఉత్సాహం చచ్చిపోతోంది. SMలో లోకాన్ని వెతుక్కుంటూ ఇంట్లో వాళ్లకు ముఖం చాటేస్తున్నారు. ఈ ‘అవాయిడెన్స్ కోపింగ్’ వల్ల యువత తమ ఇంటి కంటే బయటి ప్రపంచాన్నే, ఫ్రెండ్స్ గ్రూపులనే తమ అసలైన ఇల్లుగా ఫీలవుతున్నారట.

Similar News

News April 19, 2026

TEDxHyderabad: ఆలోచనలకి పదును పెడదాం రండి!

image

నేడు గండిపేటలోని అక్షయ కన్వెన్షన్‌లో ‘FIRE-UP’ థీమ్‌తో TEDxHyderabad 2026 జరగనుంది. కేవలం మాటలే కాదు మార్పు దిశగా అడుగులు వేయడమే ఈ ఈవెంట్ ఉద్దేశం. స్పర్శ్ హాస్పిస్ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ‘ఛోటా భీమ్’ సృష్టికర్త రాజీవ్ చిలక, కార్డియాలజిస్ట్ డాక్టర్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ అనుభవాలను పంచుకోనున్నారు. 9AM నుంచి 5PM వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్య, ఆరోగ్యం, టెక్నాలజీపై చర్చలు సాగుతాయి.