News January 10, 2025

HYD: ఎఫ్‌టీఎల్ వివాదానికి త్వరలో పరిష్కారం: రంగనాథ్

image

బుద్ధ భవన్ హైడ్రా కార్యాల‌యంలో దుర్గం చెరువు ప‌రిస‌ర‌వాసుల‌తో కమిషనర్ రంగనాథ్ స‌మావేశం నిర్వహించారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో వివాదాల‌కు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వ‌త‌ ప‌రిష్కారం చూపుతామ‌ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో 6 కాల‌నీల‌కు చెందిన ప్ర‌తినిధులు పాల్గొని వారి నుంచి స‌మాచారాన్ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌ అందజేశారు.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.