News January 7, 2025

HYD: ఒంటరి పోరాటంతో.. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ!

image

HYD వేదికగా నిర్మల్ వాసి నరిమెట్ల వంశీ, TSPLRB-2018 పోలీస్ కానిస్టేబుల్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం పోలీస్ బోర్డుపై చేసిన న్యాయ పోరాటం ఫలించింది. నోటిఫికేషన్లో 1370 పోస్టుల్లో ఎవరు చేరక పోవటంతో, ఆ ఖాళీలను తదుపరి లిస్ట్ అభ్యర్థులకు ఇవ్వాలని హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు మెట్లెక్కిన దాదాపు 100 మందికి 2024లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. తన 6 ఏళ్ల ఒంటరి పోరాటాన్ని అభినందిస్తున్నారు.

Similar News

News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.