News December 3, 2024
HYD: కానిస్టేబుల్ నాగమణి అంత్యక్రియలు పూర్తి

పరువు హత్యకు గురైన కానిస్టేబుల్ నాగమణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో హయత్‌నగర్ పోలీసులు దహన సంస్కారాలు చేశారు. అయితే, నిందితుడు పరమేశ్‌పై 103(1) BNS కింద FIR నమోదు చేశారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Similar News
News April 17, 2026
HYD: కాగితాల్లో 501.. నేల మీద 185..! (2)

చెరువుల బదిలీలో భారీ స్కామ్ జరిగిందా? GO 120 (2010) ప్రకారం 501 చెరువులను గుర్తించి, అందులో 399 మున్సిపల్ శాఖకు అప్పగించారు. కానీ పదేళ్లలోనే ఈ సంఖ్య 185కి ఎలా పడిపోయింది? హిమాయత్‌సాగర్ పరిధిలో 40 శాతం నీటి విస్తీర్ణం మాయమై, కాంక్రీట్ కోటలు వెలిశాయి. హుడా మాస్టర్ ప్లాన్ లెక్కలకూ, ఇప్పటి పరిస్థితికీ పొంతన లేదు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న <<19672164>>చెరువులు క్షేత్రస్థాయిలో<<>> కనిపించడం లేదు.
News April 17, 2026
HYD: 1990లోనే నగర చెరువుల మరణశాసనం! (1)

నగర చెరువుల మరణశాసనం 1990ల్లోనే మొదలైంది. 10 హెక్టార్ల లోపు ఉన్న కుంటలను నివాస ప్రాంతాలుగా మార్చుకోవచ్చన్న ప్రభుత్వ నిర్ణయంతో 3,000కు పైగా నీటి వనరులు కనుమరుగయ్యాయి. 60 వేల చెరువుల లెక్కలున్నా నిజాం కాలం నాటి ఉర్దూ రికార్డులను కావాలనే తొక్కిపెట్టారా? రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనం కోసమే ఈ అదృశ్య పర్వం సాగిందా? అన్నట్లు తయారైంది. నేడు మిగిలిన కొద్దిపాటి జలవనరుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది.