News July 6, 2024

HYD: కొరియర్‌లో మత్తు పదార్థాలంటూ రూ.12 లక్షలు స్వాహా

image

కొరియర్‌లో మత్తు పదార్థాలంటూ సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఫెడెక్స్ కొరియర్ నుంచి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మీకు వచ్చిన పార్సిల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. తర్వాత స్కైప్ కాల్ ద్వారా ముంబై పోలీసుల వేషంలో సైబర్ నేరగాళ్లు కనిపించారు. దీంతో భయపడ్డ బాధితుడు వారికి రూ.12 లక్షలు పంపి మోసపోవడంతో PSలో ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.