News November 10, 2024

HYD: కోటి దీపోత్స‌వానికి ప్రత్యేక బస్సులు

image

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్స‌వానికి భక్తుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ నెల 25 వరకు సిటీలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160, రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.