News February 20, 2025

HYD గచ్చిబౌలిలోని SPAలో వ్యభిచారం (UPDATE)

image

గచ్చిబౌలిలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నవారిని అరెస్టు చేశారు. గచ్చిబౌలి PS పరిధిలో శ్రీరాంనగర్‌ కాలనీలో స్టైలిష్‌ బ్యూటీ స్పా నిర్వహిస్తున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటి హ్యూమన్‌ ట్రాఫికింగ్, గచ్చిబౌలి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకుడు సత్యనారాయణ, విటులు శ్రీకాంత్, గోవిందరావు, అప్పారావులను అరెస్ట్ చేశారు.

Similar News

News November 17, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

➽జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి
➽మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలాస ఎమ్మెల్యే శిరీష
➽ప్రధాన రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి: అచ్చెన్నాయుడు
➽శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 53 వినతులు
➽ఆధ్యాత్మిక భావాలతో గ్రామాల్లో ఐకమత్యం: ఎమ్మెల్యే మామిడి
➽టీడీపీ శ్రేణులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: తిలక్
➽శ్రీకాకుళం: జిల్లాలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

image

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.