News December 4, 2024
HYD: గవర్నర్‌ను కలిసిన మంత్రులు

రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 5వ తేదిన ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
Similar News
News April 20, 2026
HYD: బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు హాజరైన సీఎం

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ సమీపంలోని జన్వాడ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను బల్మూరి వెంకట్-ఇందూజా రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.