News December 16, 2024
HYD: గాంధీ భవన్‌లో విజయ్ దివస్ కార్యక్రమం

నాంపల్లి గాంధీ భవన్ వద్ద విజయ్ దివస్ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సేవాదల్ ఛైర్మన్ జితేందర్, మాజీ సైనికుల కమిటీ ఛైర్మన్ రాజేందర్, కార్పెరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.