News October 17, 2024

HYD: గ్రూప్-1 అభ్యర్థులతో గాంధీభవన్‌లో చర్చ

image

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు అపాయింట్‌మెంట్ కోరారు. వారి విజ్ఞప్తి మేరకు కలిసేందుకు ఆయన సమయం ఇచ్చారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయగా.. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. నేడు గాంధీ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో చర్చించనున్నారు.

Similar News

News December 2, 2025

HYD: Privacy ఒక్కటే ప్రశ్నార్థకం?

image

లక్షలాది మంది ‘క్రెడిట్-ఇన్విజిబుల్’ కుటుంబాలకు రుణాలిచ్చేందుకు TIB ఏర్పాటు ప్రతిపాదనలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. TGDeX ఫ్రేమ్‌వర్క్‌లో పనిచేసే TIB డేటా గోప్యతకు కట్టుబడి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి ఇవ్వనుందని అధికారుల మాట. అయితే, ఈ లాభాపేక్షలేని ప్రభుత్వ సంస్థ పనితీరుపై కొందరు ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. Privacy మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.