News December 15, 2024
HYD గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచన

గ్రూప్-2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYDలో 101, రంగారెడ్డి 90, మేడ్చల్ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘8:30AM నుంచే సెంటర్లలోకి అనుమతి. 10AMకు పరీక్ష. 9.30AMకి గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు.’ అని అధికారులు స్పష్టం చేశారు. ALL THE BEST
SHARE IT
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.