News May 20, 2024
HYD: జూన్ 6 నుంచి నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్

47వ సీనియర్ నేషనల్ త్రో బాల్ ఛాంపియన్ షిప్ జూన్ 6 నుంచి 8 వరకు HYD హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ ఛైర్మన్, స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు వారు మాట్లాడుతూ.. ఈ ఈవెంట్‌లో 26 రాష్ట్రాల నుంచి దాదాపు 750 మంది పురుషులు, మహిళా క్రీడాకారులు రానున్నారని తెలిపారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.