News June 18, 2024
HYD: డబుల్ బెడ్రూం ఇండ్లు.. పని చేయని లిఫ్ట్‌లు?

HYD శివారు అమీన్‌పూర్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కరువయ్యాయని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్ని బ్లాకుల్లో లిఫ్ట్‌లు పని చేయడం లేదన్నారు. నిత్యావసరాలు, తదితర సామగ్రి తీసుకొని 7, 8, 9 ఫ్లోర్లు ఎక్కాలంటే వృద్ధులు అలసిపోతున్నారని చెబుతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లిఫ్ట్‌లను బాగుచేయాలని వేడుకుంటున్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.