News October 25, 2024
HYD: డిసెంబర్ నాటికి 96% మురుగు నీరు శుద్ధి

డిసెంబర్ చివరి నాటికి HYDలో ఉత్పన్నమయ్యే మురుగునీటిలో 96% శుద్ధి చేస్తామని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. 31 ఎస్టీలకు ప్రస్తుతం 20 ఎస్టీపీలు పనులు దాదాపుగా ప్రారంభం కాగా, ఇప్పటికే 5 STPలు అందుబాటులోకి రాగా, పలు ఎస్టీపీలు ట్రయల్ రన్‌లో ఉన్నట్లు తెలిపారు. మిగతా 9 ఎస్టీపీల నిర్మాణపు పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని 20 ఎస్టీపీల ద్వారా 1,106 మిలియన్ లీటర్ల మురుగు శుద్ధి చేస్తామన్నారు.
Similar News
News December 23, 2025
RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.