News March 7, 2025

HYD: డ్రంక్ & డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి గుడ్‌న్యూస్

image

నేడు, రేపు HYDలో లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర కేసుల కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు, తమ కేసులు త్వరగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. స్థానిక PSకు వెళ్లి తమ కేసుల వివరాలను అందజేసి, లోక్ అదాలత్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు.

Similar News

News February 8, 2026

బిల్లుల స్వీపింగ్: GHMCలో దోపిడీ!

image

నగర రోడ్లు క్లీన్ అవుతున్నాయో లేదో గానీ బడాబాబుల జేబులు ఫుల్ అవుతున్నాయి!. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల పేరుతో నెలకు రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతోంది. అసలు 30 మెషీన్లు షెడ్డు దాటకుండానే GPS డేటాను ట్యాంపర్ చేసి బిల్లులు దండుకుంటున్నారు. ఇది GHMC ఇంటర్నల్ విచారణలో తేలినట్లు టాక్. నెలకు రూ. 12 కోట్ల బడ్జెట్‌లో సింహభాగం కాంట్రాక్టర్లు, అధికారుల పాలవుతున్నట్లు GHMC బాస్ దృష్టికి వచ్చినట్లు సమాచారం.