News August 7, 2024

HYD: తెలంగాణ ఆర్టీసీలో మరో జేఏసీ

image

తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరో జేఏసీ ఏర్పాటు అయింది. నేడు తెలంగాణ ఆర్టీసీలోని యూనియన్ల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ ఛైర్మన్‌గా ఈదురు వెంకన్న(EU), వైస్ ఛైర్మన్‌గా థామస్ రెడ్డి(TMU), కన్వినర్‌గా ఎండి మౌలానా(NMU), కో కన్వీనర్లుగా సుద్దాల సురేష్(BWU), కత్తుల యాదయ్య(BKU), యాదగిరి నియమితులయ్యారు.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.