News November 19, 2024

HYD: తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్మిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, ప్లాన్ ఇంప్లిమెంటేషన్, ఫినిషింగ్‌పై అధికారులు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరి చందన, వికాస్ రాజ్ పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.