News June 13, 2024

HYD: త్వరలో మరో 2 ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్లు

image

తిరుపతి, రాజమండ్రిలో ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత లోగోలను గురువారం HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఫర్టీ 9 మెడికల్ డైరెక్టర్ డా.జ్యోతి విడుదల చేశారు. అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్సలు అందరికీ అందుబాటులో అందిస్తూ.. 12,000+ విజయవంతమైన గర్భాలతో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ IVF చైన్‌గా నిలిచినట్టు తెలిపారు. CEO వినేశ్ గాధియా, డా.సౌమ్య, తదితరులున్నారు.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.