News April 25, 2024
HYD: నగర ప్రజలకుముఖ్య గమనిక

GHMC పరిధి ప్రజలకు ముఖ్య గమనిక. ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్ ముందు పైపుతో కడగొద్దు. బకెట్‌తో నీరు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు నుంచి నీరు వరద మాదిరిగా బయటకి రావొద్దు. ఆ విధంగా వచ్చినా, నీటి వృథా చేసినా GHMC/మున్సిపల్ వారు ఆ ఇంటికి రూ.5వేల జరిమానా వేస్తారు. ఎవరికి తెలియకుండానే ఉదయం ఫొటో తీయడం జరుగుతుందని హెచ్చరించారు. నీటిని ఆదా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 17, 2025
రంగారెడ్డి: పోలింగ్ ఫైనల్ UPDATE

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 7 మండలాల్లో 81.54 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
1.అబ్దుల్లాపూర్‌మెట్-77.42
2.ఇబ్రహీంపట్నం-85.41
3.కందుకూరు-86.73
4.మాడ్గుల్-74
5.మహేశ్వరం-80.01
6.మంచాల్-83.34
7.యాచారం-83
News December 17, 2025
RR: ఫేజ్- 3లో 173 గ్రామాల్లో నేడే పోలింగ్

RR జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా 2 విడతలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి దశలో ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఫేజ్- 3లో 173 జీపీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 10 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 549 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 142 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా 1,448 వార్డుల బరిలో 3,949 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.