News November 21, 2024
HYD: నల్లా బిల్లులపై జలమండలి GOOD NEWS

గ్రేటర్ HYD నగరంలో పెండింగ్ నల్లా బిల్లులు ఉన్నవారికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గుడ్‌న్యూస్ తెలిపారు. 2020లో OTS పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి 50%, మిగతావారు 100 శాతం రాయితీ పొందొచ్చని ప్రకటిస్తూ నిబంధనలు సడలించారు. OTS స్కీంలో మొదటిసారి లబ్ది పొందే వారికి మాత్రమే గతంలో కేవలం 100% రాయితీ లభించేది. మిగతా అందరికీ 50% రాయితీ మాత్రమే అందించేవారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.