News December 28, 2024

HYD: న్యూ ఇయర్ వేడుకలు.. పోలీసుల తనిఖీలు

image

న్యూ ఇయర్‌ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. 31ST నైట్ ఈవెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్‌, మత్తు పదార్థాలు వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు. OYO హోటల్స్, ఫాంహౌజ్‌లలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ పేరిట ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.
SHARE IT

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.