News June 17, 2024
HYD: పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు.. జర జాగ్రత్త!

గంజాయి చాక్లెట్లను కొందరు విక్రయిస్తుండడంతో వారికి తెలియకుండానే పిల్లలు బానిసలు అవుతున్నారు. తాజాగా HYD శేరిలింగంపల్లి ఎక్సైజ్ PSపరిధి హఫీజ్‌పేట్ నెహ్రూనగర్‌లో UP వాసి బియాస్ గుప్తా(46) గంజాయి చ్లాకెట్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అతడి నుంచి 1.65కేజీల చాక్లెట్లను సీజ్ చేశారు. పిల్లలు చాక్లెట్లు తింటున్నప్పుడు తల్లిదండ్రులు వాటిని సరిచూడాలన్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.