News December 16, 2024
HYD: పెరిగిన చలి.. సింగిల్ డిజిట్ నమోదు!

HYD, ఉమ్మడి RR జిల్లాలో చలి పెరిగింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత సోమవారం ఉదయం రికార్డు స్థాయిలో షాబాద్‌లోని చౌదర్‌పల్లిలో 7.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. HCU వద్ద 7.2, BHEL 7.4, గచ్చిబౌలిలో 9.3 డిగ్రీల(సింగిల్ డిజిట్)కు టెంపరేచర్ పడిపోయింది. ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఏకంగా 6.8 డిగ్రీలుగా నమోదు కావడం గమనార్హం. రేపు ఉదయం ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT
Similar News
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.