News July 16, 2024
HYD: పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు..!

గ్రేటర్ HYD పరిధిలో జూన్‌లో 7,014 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 14 శాతం రూ.కోటి పైన విలువున్న ఆస్తులే కావడం విశేషం. రిజిస్ట్రేషన్లలో గతేడాది జూన్‌తో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. గత నెలతో పోలిస్తే 16 శాతం పెరుగుదల నమోదైంది. జనవరి నుంచి జూన్ వరకు 39,220 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే మొదటి 6 నెలల్లో 15% పెరిగాయి.
Similar News
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.