News November 18, 2024

HYD: పోలీసుల అదుపులో 12 మంది ట్రాన్స్‌జెండర్స్

image

గచ్చిబౌలి PS పరిధిలో సైబరాబాద్ పోలీసులు స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలి పరిధిలో నానక్‌రామ్‌గూడ తదితర బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందులు పెడుతున్న 12 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా తమ ప్రాంతాల్లో కూడా తరచూ ఇబ్బందులు పెడుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Similar News

News November 22, 2025

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

image

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 22, 2025

చార్మినార్ సాక్షిగా పోలీసుల సంకల్పం!

image

జాగృత్ హైదరాబాద్–సురక్షిత హైదరాబాద్ అనే నినాదంతో సైబర్‌క్రైమ్ మీద సిటీ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. నగర సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన చారిత్రక వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం ఖుషీగా ఉందని CP సజ్జనార్ ట్వీట్ చేశారు. మన చారిత్రక నగరాన్ని డిజిటల్‌ సేఫ్, ఫ్యూచర్‌లోనూ సేఫ్‌గా ఉంచడానికి అందరం కలిసి పనిచేద్దాం’ అని సజ్జనార్ పిలుపునిచ్చారు.