News November 18, 2024
HYD: పోలీసుల అదుపులో 12 మంది ట్రాన్స్‌జెండర్లు

గచ్చిబౌలి PS పరిధిలో సైబరాబాద్ పోలీసులు స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలి పరిధిలో నానక్‌రామ్‌గూడ తదితర బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందులు పెడుతున్న 12 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా తమ ప్రాంతాల్లో కూడా తరచూ ఇబ్బందులు పెడుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.