News October 18, 2024

HYD: బస్సుల్లో చిల్లర కష్టాలు తీరనున్నాయి..

image

ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. QR కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. బండ్లగూడ, DSNR డిపో బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకొచ్చి సక్సెస్ అయింది. అన్ని బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన 4,500 ఇంటెలిజెంట్ టికెటింగ్ యంత్రాలను (ITM) తీసుకురానుంది. అలాగే విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. దీంతో వారికి క్యూలైన్ కష్టాలు తీరతాయి.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.