News April 24, 2024

HYD: బాలికను గర్భవతిని చేసిన యువకుడు అరెస్టు

image

బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా  మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ (21) ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక పెళ్లికి నిరాకరించాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.