News March 8, 2025

HYD: బుల్లెట్‌పై 7 దేశాలు చుట్టేసింది!

image

బైక్ రైడింగ్ అంటే మగవారాకి మాత్రమే అనుకునే ఈ కాలంలో మేము కూడా దేనికి తీసిపోమని నిరుపిస్తున్నారు HYDకు చెందిన జైభారతి. బుల్లెట్ బైక్ వేసుకొని 7 దేశాలు, లక్ష కి.మీ తిరిగొచ్చారు. ఆర్కిటెక్ట్‌గా విధులు నిర్వహిస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న జైభారతి 2013లో ‘బైకర్నీ విమెన్ గ్రూప్ HYD చాప్టర్’ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ అంతా బైకులపై పలు ప్రాంతాలకు వెళ్లేవారు. ఆమె సహసాన్ని ప్రధాని మోదీతో పాటు KCR అభినందించారు.

Similar News

News November 23, 2025

గుడ్ న్యూస్.. DEC 1 నుంచి PhD ఇంటర్వ్యూలు

image

JNTUలో PhD ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం వర్సిటీ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల 1 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. 8వ తేదీ వరకు ఈ ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఒక్క ఆదివారం మినహాయిస్తే మిగతా రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయం గమనించి హాజరుకావాలని సూచించారు.