News May 4, 2024
HYD: భగ్గుమంటున్న భానుడు!

భానుడు భగ్గుమంటున్నాడు. రోహిణి కార్తె రానే లేదు.. అంతలోనే ఎండలు మండుతున్నాయి. వేడి తీవ్రతకు నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు జంకుతున్నారు. అల్లాపూర్ 44.2, కుత్బుల్లాపూర్ 44.1,నాచారం 44.0, ముషీరాబాద్ 44.0,అల్కాపురి కాలనీ 43.9,యాకుత్ పుర, షేక్ పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో 43. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.