News October 7, 2024
HYD: మహిళలకు రాచకొండ పోలీసుల సూచనలు

రాచకొండ పోలీసులు మహిళలు సురక్షితంగా ఉండేందుకు సలహాలు, సూచనలు X వేదికగా తెలిపారు. మీరు పని చేస్తున్న ప్రదేశాల్లో ఎవరైనా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా..మీతో అసభ్యంగా ప్రవర్తించినా.. వేధింపులకు గురి చేసినా వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. సురక్షితంగా జీవించడం మహిళల హక్కు అని అన్నారు. షీ టీమ్స్ నంబర్లు: 8712662666, 8712662111. SHARE IT
Similar News
News February 8, 2026
బిల్లుల స్వీపింగ్: GHMCలో దోపిడీ!

నగర రోడ్లు క్లీన్ అవుతున్నాయో లేదో గానీ బడాబాబుల జేబులు ఫుల్ అవుతున్నాయి!. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల పేరుతో నెలకు రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతోంది. అసలు 30 మెషీన్లు షెడ్డు దాటకుండానే GPS డేటాను ట్యాంపర్ చేసి బిల్లులు దండుకుంటున్నారు. ఇది GHMC ఇంటర్నల్ విచారణలో తేలినట్లు టాక్. నెలకు రూ. 12 కోట్ల బడ్జెట్‌లో సింహభాగం కాంట్రాక్టర్లు, అధికారుల పాలవుతున్నట్లు GHMC బాస్ దృష్టికి వచ్చినట్లు సమాచారం.