News December 16, 2024
HYD: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

HYD జూబ్లీహిల్స్‌లోని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భరణి లేఅవుట్‌లో ఉంటున్న జైపాల్ ఇంట్లో నుంచి రూ.7.5 లక్షల నగదు దుండగులు చోరీ చేశారు. జైపాల్ యాదవ్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.