News August 18, 2024
HYD: మూలన పడ్డ వాటర్ ఏటీఎంల పరిస్థితి ఏంటి..?

GHMC ఆరేళ్ల క్రితం ఎల్బీనగర్, అమీర్‌పేట్, పాతబస్తీ, ఖైరతాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీ, మియాపూర్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఒక్కోదానికి రూ.6.50 లక్షలు వెచ్చించి, నీటి శుద్ధి పరికరాలను కొనుగోలు చేసింది. రూ.5కు 10 లీటర్ల చొప్పున మొదట నీరు అందించినా.. ప్రస్తుతం ఉప్పల్ సహా అనేక చోట్ల మూలన పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి.
Similar News
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.