News February 26, 2026
HYD: మూసీ సుందరీకరణ.. నిధుల కోసం ఢిల్లీ బాట!

మూసీ పునరుజ్జీవనంపై సర్కారు పట్టుదలతో ఉన్నా, నిధుల వేట సవాలుగా మారింది. రూ.17 వేల కోట్ల మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర బడ్జెట్‌లో ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగేలా కనిపిస్తోంది. సర్వేలు పూర్తయినా, భూసేకరణ, పునరావాసంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కావడంతో నిధుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
Similar News
News April 12, 2026
HYD: వాట్సాప్‌లో ‘ల్యాండ్ రిజిస్ట్రేషన్’

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో అధికారులు 80969 58096 నంబర్ ద్వారా వాట్సాప్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించారు. Hi అని మెసేజ్ చేస్తే EC, స్టాంపుల కొనుగోలు, వివిధ ఫీజుల చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత, ధ్రువీకరించిన పత్రాలు నేరుగా వాట్సాప్‌కే వస్తాయి. ఈ విధానం ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గరచేస్తుందని మంత్రి హర్షం వ్యక్తంచేశారు.
SHAREIT