News September 10, 2024
HYD: మెగా జాబ్ మేళా.. DON’T MISS

గ్రేటర్ HYD పరిధిలో GHMC డోర్ టూ డోర్ GIS ఫీల్డ్ సర్వేయర్ల నియామకానికి SEP 10 నుంచి 13 వరకు మెగా జాబ్ మేళా జరగనుంది. రూ.14 వేల జీతం, అలవెన్స్ ఉంటుంది. 10వ తరగతి పాసై ఉండాలి. 500+ఖాళీలు ఉన్నాయని, శేర్లింగంపల్లి తారానగర్ విద్యానికేతన్ హై స్కూల్ ఎదురుగా Spatial Hawk Geo informatics ప్రైవేట్ లిమిటెడ్ వద్ద జాబ్‌మేళా ఉంటుందని తెలిపారు. 9581519970, 93906 29693 కు సంప్రదించండి.
Similar News
News December 23, 2025
RR: పాలకులు వచ్చారు.. మీ ఊరి సమస్యలపై కామెంట్!

రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో కొత్త పాలకవర్గాలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశాయి. దాదాపు రెండేళ్లుగా గ్రామాల్లో పాలన వ్యవస్థ సరిగా లేక రోడ్లు, డ్రైనేజీ, కోతుల బెడద, అసంపూర్తి భవనాలు, విద్యుత్, రెవెన్యూ ఇలా అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. వాటి పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేయనున్నారు. మరి మీ గ్రామంలో నెలకొన్న సమస్యలపై కామెంట్ చేయండి.