News April 18, 2025
HYD: మెట్రో నిర్మాణానికి జపాన్ సాయం..!

HYD మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి TG రాష్ట్ర ప్రభుత్వం, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(JICA)ను ఆర్థిక సహాయాన్ని కోరింది. TG, JICA మధ్య టోక్యోలో హై లెవెల్ మీటింగ్ జరిగినట్లుగా HYD మెట్రో సంస్థ తెలిపింది. రాష్ట్ర, కేంద్ర వాటాలతో మెట్రో ఫేజ్-2 రూ.24,269 కోట్లతో నిర్మించనున్నామని, ప్రాజెక్టులో 48% రూ.11,693 కోట్లు రుణంగా అందించాలని TG కోరినట్లు తెలిపారు. మెట్రో MD NVS రెడ్డి ఉన్నారు.
Similar News
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.