News February 26, 2026

HYD: మెట్రో ఫేజ్-2 అలైన్‌మెంట్ వెనుక ‘రియల్’ రాజకీయం?

image

మెట్రో ఫేజ్-2 విస్తరణ ఇప్పుడు ‘రియల్’ పాలిటిక్స్‌కు కేంద్రంగా మారింది. రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ లైన్‌ను కాదని, నాగోల్-ఎల్బీనగర్ వైపు మళ్లించడం వెనుక వేల ఎకరాల భూసమీకరణపై చర్చలు జోరందుకున్నాయి. పాతబస్తీలో నిర్మాణ వ్యయం 25% పెరగడం ప్రభుత్వానికి భారం కానుంది. మరోవైపు కేంద్రం నిధులపై కొర్రీలు వేయడం, L&T బాధ్యతల మార్పులో న్యాయపరమైన చిక్కులు ప్రాజెక్టును ఉత్కంఠలో పడేశాయి.

Similar News

News April 15, 2026

భీకర హిట్టింగ్.. IPL చరిత్రలోనే తొలిసారి!

image

ఈసారి ఐపీఎల్‌లో యంగ్ బ్యాటర్లు భారీ హిట్టింగ్‌తో అదరగొడుతున్నారు. కొడితే సిక్స్, లేదంటే ఫోర్ అన్నట్లుగా వారి జోరు కొనసాగుతోంది. తొలి 20 మ్యాచుల గణాంకాల ప్రకారం పవర్ ప్లేలలో ఇప్పటి వరకు 124 సిక్సులు, 255 ఫోర్లు బాదేశారు. ప్రతి 3.6 బాల్స్‌కు ఓ బౌండరీ కొడుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. 2025లో 4.2, 2024లో 4.1, 2023లో 4.4, 2022లో 5.6 బాల్స్‌కు ఓ బౌండరీ ఉండేది.