News July 2, 2024
HYD: రాంగ్ రూట్‌లో వచ్చిన 18 బైక్‌లు సీజ్

రాంగ్ రూట్‌లో వచ్చిన 18 బైక్‌లను HYD గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్ యూటర్న్ వద్ద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులు బైకర్లను అడ్డగించారు. కొత్త చట్టం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బీఎన్ఎస్ సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఇది గచ్చిబౌలి పీఎస్‌లో కొత్త చట్టం ప్రకారం నమోదు చేసిన మొదటి కేసు అని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.
Similar News
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.