News February 27, 2026
HYD: రూల్స్ జానతా నై.. ‘సిండికేట్’గా నొక్కేశారు..!

హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం <<19251880>>రూ.450 కోట్ల<<>> వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.
Similar News
News April 15, 2026
NGKL: 8వ రోజుకు చేరిన ఆర్టిజన్ కార్మికుల సమ్మె

విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు APSEB రూల్స్ వర్తింపచేయాలని, పీస్ రేట్, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. విద్యుత్ ఉప కేంద్రాల బాధ్యత రెగ్యులర్ ఉద్యోగులకు అప్పగించడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
News April 15, 2026
తీవ్ర విషాదం.. 250 మంది గల్లంతు!

రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ప్రయాణిస్తున్న బోటు అండమాన్ వద్ద సముద్రంలో బోల్తా పడినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ ఘటనలో 250 మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ నుంచి కెపాసిటీకి మించిన ప్రయాణికులతో ఈ పడవ మలేషియాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీరిలో 9 మందిని కాపాడినట్లు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.