News September 29, 2024
HYD: రూ.650 కోట్లతో కట్టుదిట్టంగా నాలా వ్యవస్థ

సీఎం రేవంత్ HYD నగరంలోని నాలాల వ్యవస్థను తక్షణమే సంస్కరించాలని నిర్ణయించారు.మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌తో ప్రత్యేక ప్రణాళికతో వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాలా పనుల కోసం రూ. 650 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అక్రమణల కారణంగా, నాలాల వెడల్పు 50 అడుగుల నుంచి 10 అడుగులకు చేరుకుంది. వీటిని తొలగించేందుకు హైడ్రాకు బాధ్యత అప్పగించనున్నారు.
Similar News
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.