News February 23, 2025

HYD: రెండో భర్త వేధింపులు తాళలేక వివాహిత సూసైడ్

image

భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వారాసిగూడ పీఎస్​ పరిధిలో శనివారం జరిగింది. ఓల్డ్​ అల్వాల్​‌కు చెందిన శీరిష (28)కు 2019లో సరూర్​ నగర్​‌కు చెందిన పవన్​‌తో వివాహమైంది. అనారోగ్యంతో భర్త పవన్​ 2020లో చనిపోయాడు. 2024లో శీరిషను వారాసిగూడకు చెందిన యాకుబ్​ రెడ్డికి ఇచ్చి రెండో వివాహం చేశారు. మద్యానికి బానిసైన భర్త తరచుగా భార్య శీరిషను హింసించేవాడు. దీంతో శీరిష సూసైడ్ చేసుకుంది.

Similar News

News November 20, 2025

HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

image

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.