News July 23, 2024

HYD: రైల్వే టికెట్ల SCAM.. జర జాగ్రత్త..!

image

సికింద్రాబాద్ RPF బృందం ఆపరేషన్ ఉపలబ్ద్ చేపట్టింది. అక్రమ రైల్వే ఈ-టికెటింగ్ స్కామ్‌ పై ఉక్కుపాదం మోపింది. ఒకరిని అరెస్టు చేసి రూ.1.1 లక్షల విలువైన 37 ఈ-టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ టిక్కెట్లను విక్రయించే వారి మాయ మాటలకు బలైపోకండని, ఎల్లప్పుడూ సమాచారాన్ని ధ్రువకరించుకోవాలని పోలీసులు సూచించారు. అంతేకాక అదనపు మొత్తాన్ని చెల్లించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.

Similar News

News November 28, 2025

పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

image

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.