News March 8, 2025
HYD: రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి (UPDATE)

రావిర్యాల ఓఆర్ఆర్‌పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కారు ట్యాంకర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అయితే కృష్ణారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కాగా, కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.